Home » టాప్ న్యూస్ » అశ్రునయనాల మధ్య తమిళ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య తమిళ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు

చెన్నై : తమిళ దిగ్గజం, డీఎంకే అధినేత కరుణానిధికి లక్షలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. చెన్నైలోని అన్నా స్వ్కేర్ లో కరుణానిధికి కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. యాభై ఏళ్ల పాటు డీఎంకే పార్టీకి ఆధిపత్యం వహించి పలు సార్లు సీఎంగా పనిచేసిన కరుణానిధికి ప్రధాని మోదీతోపాటు రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, కేసీఆర్, రజనీకాంత్, కమలహాసన్, దేవగౌడ తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు.

Tags

Login

Register | Lost your password?