Home » అమరావతి ముచ్చట్లు » విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం రెడ్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం రెడ్ సిగ్నల్

ఢిల్లీ : విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర సర్కారు ఎర్రజెండా ఊపింది. విభజన చట్టం ప్రకారం విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుచేయాల్సి ఉండగా, ఇప్పటికే 16 రైల్వే జోన్లు ఉన్నందున విశాఖలో కొత్త జోన్ ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. విజయవాడలో మెట్రోరైలు నిర్మాణం కొత్త విధానానికి అనుగుణంగా ఉంటేనే ఆమోదిస్తామని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Tags

Login

Register | Lost your password?