Home » కొత్తాంధ్ర వార్తలు » ఏపీ సమస్యలపై మోదీ జవాబు ఇవ్వాలని టీడీపీ ఎంపీల ఆందోళన

ఏపీ సమస్యలపై మోదీ జవాబు ఇవ్వాలని టీడీపీ ఎంపీల ఆందోళన

ఢిల్లీ : టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ జవాబు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. మోదీ ప్రసంగానికి టీడీపీ ఎంపీలు అడ్డు తగిలారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీల నినాదాల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ అవిశ్వాస తీర్మానం చెబుతుందని మోదీ పేర్కొన్నారు. ఒక్క మోదీని పడగొట్టడానికి ఎవరెవరో కలుస్తున్నారని ఆరోపించారు.

Tags

Login

Register | Lost your password?