Home » ఎన్ఆర్ఐ న్యూస్ » కెనడాలో ప్రవాస భారతీయుడి కాల్చివేత

కెనడాలో ప్రవాస భారతీయుడి కాల్చివేత

టొరంటో : కెనడా దేశంలో మరో ప్రవాస భారతీయ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భారతదేశానికి చెందిన పల్వీందర్ సింగ్ కెనడా దేశంలో ట్రక్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కొందరు యువకులు పల్వీందర్ సింగ్ నివాసముంటున్న ఇంటికి వచ్చి కాల్చి చంపారు. ఈ హత్యకు కారణాలేమిటో తెలియలేదు. అమెరికాతో పాటు విదేశాల్లో ప్రవాస భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. వరుస దాడులతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Login

Register | Lost your password?