Home » కొత్తాంధ్ర వార్తలు » ఏపీలో నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త

ఏపీలో నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త

పెనుగొండ : ఏపీలో నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త వెల్లడించింది. వచ్చే అక్టోబరు నెల నుంచి నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం అయితే ప్రతిపక్ష నేత జగన్ కేంద్రాన్ని ఏమీ అనడం లేదని లోకేష్ విమర్శించారు.

Tags

Login

Register | Lost your password?