Home » నేరాల న్యూస్ » టెకీ భార్యతో ఎస్పీ రాసలీలలు

టెకీ భార్యతో ఎస్పీ రాసలీలలు

బెంగళూరు : సాక్షాత్తూ ఓ జిల్లా ఎస్పీ టెకీ భార్యతో రాసలీలలు సాగించిన వీడియో సంచలనం రేపింది. బెంగళూరు నగరానికి చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజినీరు భార్యతో బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ భీమశేఖర్ పోలీసు యూనిఫాంలోనే లిప్ లాక్ కిస్ లు ఇస్తూ రాసలీలలు సాగించాడు. ఈ విషయాన్ని వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేసి వీడియోను కూడా సాక్ష్యంగా ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హలచల్ అయింది. దీంతో ఎస్పీ భీమశేఖర్ పై ఐపీసీ 497 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పరమేశ్వర డీజీపీని ఆదేశించారు.

Tags

Login

Register | Lost your password?