Home » క్రీడల కబుర్లు » థాయ్‌ల్యాండ్ బ్యాడ్మింటన్ సిరీస్ లో పీవీ సింధూ ఓటమి

థాయ్‌ల్యాండ్ బ్యాడ్మింటన్ సిరీస్ లో పీవీ సింధూ ఓటమి

బ్యాంకాక్ : థాయ్ ల్యాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ సిరీస్ ఫైనల్ పోటీల్లో పీవీ సింధూ నజోమీ ఒకుహర చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్ పోటీల్లో సింధూ కంటే కూడా ఒకుహర ముందున్నారు. సింధూపై ఒకుహర 21-18 తో విజయం సాధించింది. సింధూ, ఒకుహర 11 సార్లు పోటీ పడగా ఒకుహర ఆరుసార్లు విజయం సాధించింది.

Tags

Login

Register | Lost your password?