Home » కొత్తాంధ్ర వార్తలు » మోదీపై అభిమానం తగ్గలేదు…కృష్ణంరాజు వ్యాఖ్యలు

మోదీపై అభిమానం తగ్గలేదు…కృష్ణంరాజు వ్యాఖ్యలు

విజయవాడ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ప్రజలకు అభిమానం తగ్గలేదని సినీనటుడు, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు చెప్పారు. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత లేదని ఆయన పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా పరవాలేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబుపై కొందరు చేసిన అవినీతి ఆరోపణలను తాను నమ్మనని కృష్ణంరాజు స్పష్టం చేశారు.

Tags

Login

Register | Lost your password?