Home » ఎన్ఆర్ఐ న్యూస్ » తాజ్‌మహల్‌ను పట్టించుకోకుంటే కూల్చేయండి…సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

తాజ్‌మహల్‌ను పట్టించుకోకుంటే కూల్చేయండి…సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రపంచ వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్‌మహల్ ను కేంద్రం, యూపీ సర్కారు సరిగ్గా పట్టించుకోకుంటే, దాన్ని కూల్చేయండి అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే తాజ్‌మహల్ ఎంతో అందమైనదని, దాని నిర్వహణ సరిగ్గా చేస్తారనే ఆశ లేదని కోర్టు జడ్జిలు వ్యాఖ్యానించారు. తాజ్ ను సరిగ్గా నిర్వహిస్తే విదేశాల నుంచి వచ్చే ఆదాయం ద్వార విదేశీ కరెన్సీ లోటును భర్తీ చేయవచ్చిన జడ్జీలు పేర్కొన్నారు. తాజ్ నిర్వహణ మెరుగ్గా చేయకుంటే దాన్ని మూసివేస్తామని సుప్రీంకోర్టు జడ్జీల బెంచ్ హెచ్చరించింది.

Tags

Login

Register | Lost your password?