Home » వీడియోలు » పాప్ స్టార్‌గా ఐశ్వర్యరాయ్ ఆటా పాట

పాప్ స్టార్‌గా ఐశ్వర్యరాయ్ ఆటా పాట

ముంబై: ప్రపంచ మాజీ అందాల సుందరి, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ పాప్ స్టార్ గా తన ఆటా పాటతో ప్రేక్షకులను మైమరపించింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ తో కలిసి ఐష్ నటిస్తున్న ‘ఫ్యానే ఖాన్’ చిత్రం టీజర్ లో ఆమె చేసిన డాన్స్ కుర్రకారును అలరిస్తోంది. ఐశ్వర్య బిడ్డ పుట్టాక రెండో ఇన్నింగ్స్ లోనూ ‘మొహబ్బత్’ అంటూ సాగే పాటలో అదరగొట్టే స్టెప్పులేశారు. ఆగస్టు 3వతేదీన విడుదల కానున్న ఫ్యానే ఖాన్ సినిమా టీజర్ లో ఐష్ 44 ఏళ్ల వయసులోనూ తన డాన్స్ తో ఆకట్టుకుంటోంది.

ఐష్ ఆటా పాట వీడియోను మీరు తిలకించండి….

Tags

Login

Register | Lost your password?