Home » టాప్ న్యూస్ » విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ :విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశంలోని న్యూఢిల్లీ, అమృత్ సర్, జైపూర్ తదితర నగరాల నుంచి కౌలాలంపూర్, క్రాబీ, హనోయి, అక్లాండ్ దేశాలకు రూ.3,399 లకే విమాన టికెట్లు ఇస్తామని ఎయిర్ ఏషియా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సిడ్నీలకు 3,497 రూపాయలకే విమాన టికెట్ ఇస్తామని వెల్లడించింది. 2019 ఫిబ్రవరి 13 నుంచి ఆగస్టు 13 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా వివరించింది.

Tags

Login

Register | Lost your password?