Home » టాప్ న్యూస్ » దిగివచ్చిన బంగారం ధరలు

దిగివచ్చిన బంగారం ధరలు

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్ లో ట్రేడింగ్ బలహీనంగా సాగడంతో బంగారం ధరలు తగ్గింది. బులియన్ మార్కెట్ లో పదిగ్రామలు బంగారం ధర రూ.31,380కు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం విక్రయాలు తగ్గడంతోనే ధరలు దిగివచ్చాయని బంగారం వ్యాపారులు చెప్పారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి.

Tags

Login

Register | Lost your password?