Home » కొత్తాంధ్ర వార్తలు » పెళ్లికొడుకుకు పెళ్లికుమార్తె నగ్న వీడియో…పెళ్లి రద్దు

పెళ్లికొడుకుకు పెళ్లికుమార్తె నగ్న వీడియో…పెళ్లి రద్దు

రాజమండ్రి : ఒక రోజులో పెళ్లి ఉందనగా పెళ్లికుమారుడి ఇంటికి వచ్చిన స్పీడ్ పోస్టులో వచ్చిన పార్సిల్ లో ఓ సెల్ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో ఉన్న వీడియోలు చూడగా అందులో పెళ్లి కుమార్తె స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్న నగ్న దృశ్యాలున్నాయి. అంతే ఆ వీడియో చూసిన పెళ్లికొడుకు తాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదని ప్రకటించాడు. ఈ ఘటన అమలాపురంలో వెలుగుచూసింది. ఈ నగ్న వీడియోల బాగోతంపై దర్యాప్తు చేస్తున్నామని అమలాపురం పోలీసులు చెప్పారు. పీటలమీదకు వచ్చిన పెళ్లి కాస్తా నలచిపోవడంతో అమ్మాయి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.

Tags

Login

Register | Lost your password?