Home » అమరావతి ముచ్చట్లు » కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల పెట్టుబడులు

కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల పెట్టుబడులు

అమరావతి :కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మూడురోజుల దక్షిణ కొరియా పర్యటన అనంతరం అమరావతికి తిరిగివచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కియో మోటార్స్ కు అనుబంధంగా మరిన్ని సంస్థలు వస్తాయని సీఎం చెప్పారు. ఏపీలో కొరియా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు అంగీకరించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేసి తీరుతామని చంద్రబాబు వివరించారు.

Tags

Login

Register | Lost your password?