Home » అమరావతి ముచ్చట్లు » కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్‌జీ పరిశ్రమ

కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్‌జీ పరిశ్రమ

విజయవాడ : కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్ జీ పరిశ్రమ పెట్టేందుకు ఆ సంస్థ యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు దక్షిణ కొరియా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్ జీ సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. తయారీ, ఎల్ ఈడీ స్ర్కీన్స్, డిస్ ప్లే సిస్టమ్ తయారీ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపించారు.

Tags

Login

Register | Lost your password?