Home » అమరావతి ముచ్చట్లు » కొత్తాంధ్రప్రదేశ్‌లో కొరియా పరిశ్రమల కోసం ప్రత్యేక సిటీ

కొత్తాంధ్రప్రదేశ్‌లో కొరియా పరిశ్రమల కోసం ప్రత్యేక సిటీ

విజయవాడ : కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వచ్చే కొరియా కంపెనీలకు సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో కియా కార్ల ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులను సీఎం అభినందించారు. ఏపీలో కొరియా దేశ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కొరియన్ నగరాన్ని ఏర్పాటుచేస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.

Tags

Login

Register | Lost your password?