Home » ఎన్ఆర్ఐ న్యూస్ » ఏపీలో పంట ఉత్పదకత పెంచేందుకు సాంకేతికత అందిస్తాం ట: బిల్ గేట్స్

ఏపీలో పంట ఉత్పదకత పెంచేందుకు సాంకేతికత అందిస్తాం ట: బిల్ గేట్స్

విశాఖ : కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి సాంకేతికతను అందించి పంట ఉత్పత్తులు పెంచేందుకు కృషి చేస్తానని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సులో బిల్ గేట్స్ పాల్గొని ప్రసంగించారు. భూసార పరీక్షలలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగును ప్రొత్సహించడం ద్వార దిగుబడి పెంచుతామని బిల్ గేట్స్ పేర్కొన్నారు. పశుగణాభివృద్ధి, డెయిరీ రంగాలను అభివృద్ధి చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలని బిల్ గేట్స్ సూచించారు.

Tags

Login

Register | Lost your password?