Home » క్రీడల కబుర్లు » మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం

మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం

ఇండోర్ : మూడో వన్డే క్రికెట్ పోటీల్లో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. ఆస్ట్రేలియా 293 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని భారత జట్టు ఛేధించి 294 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్య విజయంలో కీలకంగా నిలిచాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ,రహానేలు 139 పరుగులతో శుభారంభం అందించారు. ఈ మ్యాచ్ లో పాండ్య సిక్సర్లతో అర్ధశతకం చేశాడు. దీంతో పాండ్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Tags

Login

Register | Lost your password?