Home » క్రీడల కబుర్లు » జపాన్ ఒపెన్ సూపర్ సిరీస్‌లో సింధూ

జపాన్ ఒపెన్ సూపర్ సిరీస్‌లో సింధూ

టోక్యో: జపాన్ ఒపెన్ సూపర్ సిరీస్‌లో సింధూ మరోసారి నొజొమి ఒకుహరతో తలపడనుంది. తాజాగా కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో ఒకుహరపై విజయం సాధించిన సింధూ మరోసారి బరిలోకి దిగనుంది. ఈ నెల 24వతేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో మితాని మినత్సుతో సింధూ ఆడనుంది.

Tags

Login

Register | Lost your password?