Home » టాప్ న్యూస్ » ఇక డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్ అనుసంధానం

ఇక డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్ అనుసంధానం

న్యూఢిల్లీ : దేశంలో ఇక డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ విషయంపై తాను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడానని త్వరలో డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి వివరించారు.

Tags

Login

Register | Lost your password?