Home » ఎన్ఆర్ఐ న్యూస్ » ఐటీ ఉద్యోగులకు శుభవార్త…కొత్తగా 25 లక్షల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగులకు శుభవార్త…కొత్తగా 25 లక్షల ఉద్యోగాలు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దేశంలో కొత్తగా 25 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో డిజిటల్ ఎకానమీని అమలు చేయడం వల్ల మన దేశ కంపెనీలు 80 దేశాల్లోని 200 పట్టణాలకు విస్తరించాయని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి వివరించారు.

Tags

Login

Register | Lost your password?